కార్తీ ఆడిటర్‌ భాస్కరరామన్‌ అరెస్ట్‌

చైనా దేశీయుల వీసాల మంజూరుకు అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో తమిళనాడులోని శివగంగై ఎంపీ కార్తీ చిదంబరం ఆడిటర్‌ ఎస్‌.భాస్కరరామన్‌ను సీబీఐ అధికారులు బుధవారం

Published : 19 May 2022 05:27 IST

గిండి, న్యూస్‌టుడే/దిల్లీ: చైనా దేశీయుల వీసాల మంజూరుకు అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో తమిళనాడులోని శివగంగై ఎంపీ కార్తీ చిదంబరం ఆడిటర్‌ ఎస్‌.భాస్కరరామన్‌ను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్‌లోని తలవండీ పవర్‌ ప్రాజెక్టు పనుల నిమిత్తం చైనా నుంచి 263 మంది సిబ్బంది, నిపుణులు భారత్‌కు వచ్చేందుకు వీసాల మంజూరులో అప్పటి (2011) హోం మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ సహకరించారన్నది అభియోగం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని