
మేరఠ్ పేరును గాడ్సే నగర్‌గా మార్చాలి
హిందూ మహాసభ యూపీ శాఖ డిమాండ్
గాంధీ హంతకుడి జయంతి రోజున ప్రత్యేక పూజలు
మేరఠ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ పేరును నాథూరామ్ గాడ్సే నగర్‌గా మార్చాలని హిందూ మహాసభకు చెందిన ఆ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఆ నగరంతో గాడ్సేకు, అతడి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపింది. గురువారం గాడ్సే జయంతి సందర్భంగా మేరఠ్‌లోని హిందూ మహాసభ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ వ్యతిరేక గాంధీవాదాన్ని నిర్మూలిస్తామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agnipath scheme: ‘అగ్నిపథ్’పై వెనక్కి తగ్గని కేంద్రం.. కోటా సంగతి తేల్చని రాష్ట్రాలు..!
-
Business News
E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
-
World News
Ukraine Crisis: రష్యా బంగారంపై నిషేధం ?
-
General News
Telangana News: వాణిజ్యపన్నులశాఖలో బకాయిల వసూలుకు వన్‌టైమ్ సెటిల్మెంట్
-
Business News
Foreign Investors: భారత మార్కెట్లపై విదేశీ మదుపర్ల విముఖతకు కారణాలివే..
-
India News
Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు