Sudeep: అల్లర్లు మొదలుపెట్టాలన్న ఉద్దేశం లేదు: సుదీప్
హిందీపై తన వ్యాఖ్యలతో చర్చ గానీ, అల్లర్లు గానీ మొదలుపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని కన్నడ హీరో కిచ్చా సుదీప్ స్పష్టీకరించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌తో మొదలైన వివాదంతో..
దిల్లీ: హిందీపై తన వ్యాఖ్యలతో చర్చ గానీ, అల్లర్లు గానీ మొదలుపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని కన్నడ హీరో కిచ్చా సుదీప్ స్పష్టీకరించారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌తో మొదలైన వివాదంతో.. హిందీ జాతీయ భాష కాదని వ్యాఖ్యానించి సుదీప్ పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. భారతీయ భాషలన్నీ పూజ్యనీయమేనని ప్రధాని మోదీ చెప్పడంతో సుదీప్ ఆనందంలో మునిగిపోయారు. దీనిపై జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడుతూ.. ‘‘నేను కేవలం కన్నడం గురించే మాట్లాడలేదు. ప్రతి ఒక్కరి మాతృభాషను గౌరవించాలని చెప్పాను. మోదీని ఒక నాయకుడిగా చూస్తాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
UP: వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది