
భారత్‌లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ కుట్ర
దిల్లీ: భారత్‌లో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నింది. పంజాబ్.. దాని పొరుగు రాష్ట్రాల్లో రైల్వే ట్రాకుల విధ్వంసానికి ప్రణాళికలు రచించింది. ముఖ్యంగా సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకుంటూ ఈ దాడులు జరుగుతాయని కేంద్ర నిఘా వర్గాలు.. రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఐఎస్ఐ.. భారత్‌లో చాలా ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తోంది. రైల్వేట్రాకుల ధ్వంసం బాధ్యతను.. ఈ స్లీపర్ సెల్స్‌కే ఐఎస్ఐ అప్పగించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: గెలుపు దిశగా ఇంగ్లాండ్.. శతకాలకు చేరువలో రూట్, బెయిర్‌స్టో
-
Business News
Electric vehicles: ఈవీ కంపెనీలకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. నెలాఖరు డెడ్‌లైన్!
-
India News
Spicejet: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్
-
Crime News
Hyderabad: దోషం ఉంది.. శాంతి చేయాలని ₹37 లక్షలు స్వాహా
-
Technology News
HTC Smartphone: హెచ్‌టీసీ నుంచి తొలి మెటావర్స్ ఫోన్
-
Sports News
IND vs ENG : కనీసం రెండు సెషన్లు ఆడలేకపోయారా..? భారత ప్రదర్శనపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)