కశ్మీర్లో నటి కాల్చివేత
జమ్ము-కశ్మీర్‌లోని బద్గావ్ జిల్లాలో అమ్రీన్భట్(35) అనే మహిళను ఉగ్రవాదులు బుధవారం కాలిచంపారు. అమ్రీన్ టిక్టాక్స్టార్, బుల్లితెర నటి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబేర్(10) గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్‌లోని బద్గావ్ జిల్లాలో అమ్రీన్భట్(35) అనే మహిళను ఉగ్రవాదులు బుధవారం కాలిచంపారు. అమ్రీన్ టిక్టాక్స్టార్, బుల్లితెర నటి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబేర్(10) గాయపడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం