ఉమ్మడి పౌరస్మృతిపై నిపుణుల కమిటీ

రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వం వహిస్తారని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి

Published : 28 May 2022 06:02 IST

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నిర్ణయం

దేహ్రాదూన్‌: రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వం వహిస్తారని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అన్ని మతవర్గాల మధ్య ఏకరూపత తీసుకొచ్చి, దేవభూమి సంస్కృతిని ప్రోది చేయడం దీని ఉద్దేశమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని