అగ్నిపథ్‌కు 56,960 దరఖాస్తులు

అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు ఆదివారం నాటికి 56,960 దరఖాస్తులు అందాయి. ఈ పథకం నమోదు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను జులై 5వ తేదీతో గడువు ముగియనుండగా..

Published : 27 Jun 2022 05:16 IST

దిల్లీ: అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు ఆదివారం నాటికి 56,960 దరఖాస్తులు అందాయి. ఈ పథకం నమోదు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను జులై 5వ తేదీతో గడువు ముగియనుండగా.. అభ్యర్థుల నుంచి ఇంతవరకు అందిన దరఖాస్తుల వివరాలను ఐఏఎఫ్‌ ట్విటర్‌లో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని