Published : 30 Jun 2022 05:21 IST

శాన్‌ఫ్రాన్సిస్కోలో సీజేఐకు ఘనస్వాగతం

ఈనాడు, దిల్లీ: అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (40 భారతీయ సంఘాల సమాఖ్య) ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాలకు అసోసియేషన్‌ అధ్యక్షుడు కోమటి జయరాం, సభ్యులు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక భారత కాన్సులేట్‌ జనరల్‌ సిబ్బంది భారత ప్రభుత్వం తరఫున సీజేఐ దంపతులను ఆహ్వానించారు. కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని