జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీచేశారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టు 12వరకు ఈ సమావేశాలను

Published : 01 Jul 2022 04:36 IST

ఈనాడు, దిల్లీ: జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీచేశారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టు 12వరకు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆలోపు ఉపరాష్ట్రపతి ఎన్నిక (ఆగస్టు 6) కూడా పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని