వాణిజ్య గ్యాస్‌ సిలిండరు ధర రూ.198 మేర తగ్గింపు

హోటళ్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండరు ధరను చమురు సంస్థలు శుక్రవారం రూ.198 మేర తగ్గించాయి. దీంతో దిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండరు ధర రూ.2,219

Published : 02 Jul 2022 04:46 IST

దిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండరు ధరను చమురు సంస్థలు శుక్రవారం రూ.198 మేర తగ్గించాయి. దీంతో దిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండరు ధర రూ.2,219 నుంచి రూ.2,021కు తగ్గింది. అంతర్జాతీయ రేట్లను అనుసరించి ఈ ధరలను సవరించినట్టు ఇంధన సంస్థలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని