కాలిఫోర్నియా గవర్నర్‌కు మహాత్ముడి ఆత్మకథ పుస్తకం
బహూకరించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
దిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆదివారం శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ అధికారిక నివాసంలో కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్ ఎలిన్ కొనాలకిస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొనాలకిస్కు సీజేఐ, ఆయన సతీమణి శివమాల మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని బహూకరించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయాన్ని సందర్శించిన కొనాలకిస్ అక్కడే ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణను కలిసినట్లు అధికారులు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND VS PAK: అత్యుత్సాహం వల్లే భారత్‌పై పాక్ ఓడిపోతుంది: ఆ దేశ క్రికెటర్
-
General News
Srisailam Dam: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయం 6గేట్లు ఎత్తివేత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Bihar: బిహార్‌లో రాజకీయ ఉత్కంఠ.. ఆసక్తికరంగా స్పీకర్ కొవిడ్ రిపోర్ట్..!
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
Movies News
Chiranjeevi: ఆయన చిత్రాల్ని నేను రీమేక్ చేస్తే ఎదురుదెబ్బే: చిరంజీవి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరజ్ చోప్రా
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ