మణిమేగలైపై కేసులు

తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించిన పోస్టర్‌ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ ఫిర్యాదులు రావడంతో దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలైపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మదురైలో జన్మించి ప్రస్తుతం టొరంటోలో నివసిస్తున్న ఆమెపై లఖ్‌నవూలోని

Published : 06 Jul 2022 03:18 IST

దిల్లీ, టొరంటో: తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించిన పోస్టర్‌ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ ఫిర్యాదులు రావడంతో దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలైపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మదురైలో జన్మించి ప్రస్తుతం టొరంటోలో నివసిస్తున్న ఆమెపై లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్‌, దిల్లీ పోలీసులు మంగళవారం వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. కాళీమాత పాత్రధారి... స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల జెండాను పట్టుకుని, సిగరెట్ తాగుతున్నట్టు పోస్టర్‌లో చూపడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని