వీఐటీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) నిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. www.vit.ac.in  వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ కూడా

Published : 09 Jul 2022 04:29 IST

వడపళని, న్యూస్‌టుడే: వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) నిర్వహించిన ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. www.vit.ac.in  వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు. ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ కూడా ప్రారంభమైందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. జీవీ పాఠశాల అభివృద్ధి పథకం (జీవీఎస్డీపీ) కింద సెంట్రల్‌, స్టేట్‌ బోర్డులో 12వ తరగతిలో టాపర్లకు నాలుగేళ్లపాటు ఫీజు రాయితీ కల్పిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని