Maharashtra: మహారాష్ట్రలో ‘మేమిద్దరం.. మాకిద్దరు’ సర్కారు
ప్రియాంకా చతుర్వేది
మహారాష్ట్రలో ప్రభుత్వం మారి నెలదాటిపోయింది. కానీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తప్ప ఇప్పటికీ మంత్రివర్గం లేదు. రాష్ట్ర ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మంత్రులే లేరు. ఇది ‘మేమిద్దరం మాకిద్దరు’ విధానంలో కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న సర్కారు.
దయాగుణంతోనే మనశ్శాంతి
దలైలామా
మీరు మతాన్ని విశ్వసించినా, విశ్వసించకపోయినా సమస్య లేదు. కానీ సాటి మనుషులపై దయను చూపడాన్ని మాత్రం మర్చిపోకండి. మనశ్శాంతిని పొందడానికి దయాగుణం ఎంత ముఖ్యమో అప్పుడే మీకు తెలిసొస్తుంది. కరుణతో చేసే ఒక్క చిన్న పనైనా మన జీవితాలకు అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తుంది.
ఓటర్ల అంగీకారం లేకుండా ఆధార్ అనుసంధానమా?
సీతారాం ఏచూరి
ఓటర్లకు సమాచారం ఇవ్వకుండానే ఇప్పటికే 31 కోట్ల ఓటర్ ఐడీలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఆ డేటాను తక్షణం తొలగించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ఆధార్‌తో అనుంధానం స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదని చట్టం స్పష్టంగా పేర్కొంది. అలా చేయకపోవడం ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన ఈ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది.
అలా ఉండే జీవితం అద్భుతం
హర్ష్ గోయెంకా
ఏ విషయంపైనా పెద్దగా ఆందోళన చెందకుండా తేలిగ్గా తీసుకునే మనసు ఉంటే, ఎవ్వరినీ నొప్పించక తానొవ్వక మెలిగే హృదయం ఉంటే, ఇతరులతో మర్యాదపూర్వకంగా నడుచుకునే స్వభావముంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది! ప్రస్తుత పోటీ ప్రపంచంలో, ఒత్తిడితో కూడిన జీవితాలలో ఇలా ఉండటం చాలా అవసరం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Deverakonda: అభిమానుల అత్యుత్సాహం.. నిమిషాల్లో మాల్ వదిలి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ
-
General News
KTR: యువత ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్లాలి: కేటీఆర్
-
Sports News
Virender Sehwag: పాక్ రాజకీయ విశ్లేషకుడికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన సెహ్వాగ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Delhi: పంద్రాగస్టు ముందు ఉగ్ర కలకలం.. దిల్లీలో 2వేల తూటాలు లభ్యం
-
General News
TS ECET: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- AP Govt: మరో బాదుడు
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!