నుపుర్‌ను ఆత్మాహుతి దాడితో చంపే కుట్ర

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మను ఆత్మాహుతి దాడితో చంపేందుకు కట్ర పన్నుతున్న ఉగ్రవాది అరెస్టయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద నిరోదక దళం(ఏటీఎస్‌) అతణ్ని శుక్రవారం

Published : 13 Aug 2022 05:53 IST

యూపీలో ఉగ్రవాది అరెస్టు

లఖ్‌నవూ: మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మను ఆత్మాహుతి దాడితో చంపేందుకు కట్ర పన్నుతున్న ఉగ్రవాది అరెస్టయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉగ్రవాద నిరోదక దళం(ఏటీఎస్‌) అతణ్ని శుక్రవారం అదుపులోకి తీసుకుంది. యూపీ సహారన్‌పుర్‌ జిల్లాలోని కుండా కలా గ్రామానికి చెందిన నిందితుడు నదీమ్‌(25)కు పాకిస్థాన్‌కు చెందిన  జైషే మొహమ్మద్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts