మతమార్పిడి నిరోధక బిల్లుకు హిమాచల్‌ ఆమోదం

మతమార్పిడిలు నిరోధించడానికి ఉద్దేశించిన బిల్లును హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ శనివారం ఆమోదించింది. మతం మార్చుకున్న వారు తమ తల్లిదండ్రుల కులమతాలకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు

Published : 14 Aug 2022 05:42 IST

శిమ్లా: మతమార్పిడిలు నిరోధించడానికి ఉద్దేశించిన బిల్లును హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ శనివారం ఆమోదించింది. మతం మార్చుకున్న వారు తమ తల్లిదండ్రుల కులమతాలకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు పొందేందుకు వీలు లేకుండా చూడటం, అక్రమంగా మత మార్పిడి చేయించే వారికి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించడం వంటి కఠినమైన నిబంధనలను బిల్లులో పొందుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని