చైనాను చొరబడనీయలేదు

భారత భూభాగంలోకి చైనాను చొరబడనీయలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం స్పష్టం చేశారు. దేశభద్రతతో ముడిపడిన అంశాలను రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ అంశంపై వ్యాఖ్యలు, నమ్మకాలు ఎలా ఉన్నా.. భారత్‌ తన భూభాగాన్ని ఆక్రమించేందుకు

Published : 14 Aug 2022 05:53 IST

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌  

జోధ్‌పుర్‌: భారత భూభాగంలోకి చైనాను చొరబడనీయలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం స్పష్టం చేశారు. దేశభద్రతతో ముడిపడిన అంశాలను రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ అంశంపై వ్యాఖ్యలు, నమ్మకాలు ఎలా ఉన్నా.. భారత్‌ తన భూభాగాన్ని ఆక్రమించేందుకు ఏ ఒక్కరినీ అనుమతించలేదు’’ అని వ్యాఖ్యానించారు. దేశ ప్రశాంతతను, సామరస్యతను దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తగిన సమాధానం చెబుతామని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని