రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోం’

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌ వద్ద ‘ఎట్‌ హోం’ ఆతిథ్యమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Published : 16 Aug 2022 05:45 IST

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌ వద్ద ‘ఎట్‌ హోం’ ఆతిథ్యమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ఎస్‌.జైశంకర్‌, ప్రహ్లాద్‌ జోషి, అర్జున్‌ ముండా, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్ర, వివిధ దేశాల రాయబారులు హాజరయ్యారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని