జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆడ్వాణీ

భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ (94) సోమవారం తన నివాసం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన కుమార్తె ప్రతిభ, కుమారుడు జయంత్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆడ్వాణీ...

Published : 16 Aug 2022 06:42 IST

దిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ (94) సోమవారం తన నివాసం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన కుమార్తె ప్రతిభ, కుమారుడు జయంత్‌ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆడ్వాణీ... వాజ్‌పేయీ హయాంలో కేంద్ర హోంమంత్రి పనిచేసినప్పటి నుంచి ఏటా పంద్రాగస్టు నాడు తన నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని