14 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు అనుమతి

మైనర్‌ అత్యాచార బాధితురాలి 28 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛేదం చేసేందుకు కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. గర్భం కొనసాగించడం వల్ల కలిగే వేదన 14 ఏళ్ల బాలిక

Published : 19 Aug 2022 04:49 IST

కోచి: మైనర్‌ అత్యాచార బాధితురాలి 28 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛేదం చేసేందుకు కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. గర్భం కొనసాగించడం వల్ల కలిగే వేదన 14 ఏళ్ల బాలిక మానసిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉందంటూ వైద్యుల కమిటీ ఇచ్చిన నివేదికతో కోర్టు ఏకీభవించింది. గర్భవిచ్ఛిత్తి ప్రక్రియ తర్వాత పిండం సజీవంగా ఉంటే, దాన్ని సంరక్షించి ఆరోగ్యకరమైన శిశువుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని