బీఎస్పీ ఎంపీ అన్సారీ నివాసంలో ఈడీ సోదాలు

బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీకి చెందిన దిల్లీలోని నివాసంలో ఈడీ అధికారులు గురువారం సోదాటు చేపట్టారు. ఆయన సోదరుడు ముఖ్తార్‌ అన్సారీ అక్రమ నగదు చెలామణి ఆరోపణలపై ప్రస్తుతం జైలులో

Published : 19 Aug 2022 04:51 IST

దిల్లీ: బీఎస్పీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీకి చెందిన దిల్లీలోని నివాసంలో ఈడీ అధికారులు గురువారం సోదాటు చేపట్టారు. ఆయన సోదరుడు ముఖ్తార్‌ అన్సారీ అక్రమ నగదు చెలామణి ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు ఎంపీకి చెందిన పలు ప్రాంగణాల్లో తనిఖీలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు