Kerala Police: కేరళ పోలీసులకు యాంటీ డ్రోన్ వాహనం
యాంటీడ్రోన్ వాహనాన్ని సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు. అంతేకాదు ఈగల్ ఐ గా వ్యవహరిస్తున్న ఈ వాహనాన్ని ఆ శాఖకే
కోచి: యాంటీడ్రోన్ వాహనాన్ని సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు. అంతేకాదు ఈగల్ ఐ గా వ్యవహరిస్తున్న ఈ వాహనాన్ని ఆ శాఖకే చెందిన డ్రోన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ రూ.80 లక్షలతో అభివృద్ధి చేయడం విశేషం. దీని సాయంతో అనుమతిలేకుండా ఎగిరే, దాడికి పాల్పడే డ్రోన్లను కూల్చివేస్తారు. విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈ వాహనాన్ని మోహరిస్తారు. ఇందులోని యాంటీ డ్రోన్ వ్యవస్థ అయిదు కిలోమీటర్ల పరిధిలో అనుమతుల్లేకుండా వినియోగించే డ్రోన్లను గుర్తించడంతోపాటు వాటిని కూల్చివేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్