Vanisri: కబ్జాకు గురైన స్థలం తిరిగి నటి వాణిశ్రీకి అప్పగింత.. పత్రాలు అందజేసిన సీఎం స్టాలిన్‌

ప్రముఖ సీనియర్‌ నటి వాణిశ్రీకి చెందిన రూ.20 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురికాగా.. తమిళనాడు ప్రభుత్వం విడిపించింది. నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు కల్పిస్తూ 2021 సెప్టెంబరులో

Updated : 29 Sep 2022 07:12 IST

చెన్నై, న్యూస్‌టుడే: ప్రముఖ సీనియర్‌ నటి వాణిశ్రీకి చెందిన రూ.20 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురికాగా.. తమిళనాడు ప్రభుత్వం విడిపించింది. నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు కల్పిస్తూ 2021 సెప్టెంబరులో తమిళనాడు శాసనసభలోతీర్మానం ఆమోదించారు. ఈమేరకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ బుధవారం నటి వాణిశ్రీకి చెందిన రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించి ఆ పత్రాలను ఆమెకు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని