దూడకు గుండు.. దీర్ఘాయుష్షుతో ఉండు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్‌దోయి జిల్లాలో వింత సంఘటన జరిగింది. సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్‌ శ్రీవాస్తవ అనే రైతు.. తాను పెంచుకుంటున్న ఓ దూడకు గ్రామంలోని మాతృదేవత ఆలయంలో గుండు

Updated : 29 Sep 2022 07:24 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్‌దోయి జిల్లాలో వింత సంఘటన జరిగింది. సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్‌ శ్రీవాస్తవ అనే రైతు.. తాను పెంచుకుంటున్న ఓ దూడకు గ్రామంలోని మాతృదేవత ఆలయంలో గుండు కొట్టించాడు. గ్రామస్థులకు పెద్ద విందునూ ఏర్పాటు చేశాడు. పుట్టిన పిల్లలకు చేయించినట్లుగానే దూడకూ పుట్టువెంట్రుకలు తీయిస్తే అది దీర్ఘకాలం బతుకుతుందని తనకో పూజారి సూచించారని, అందుకే దానికి మూడేళ్లు రాగానే అలా చేశానని అతను తెలిపాడు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts