జుట్టు నెరిస్తే రంగు.. బట్టతలైతే గుండు!
టాటా యాజమాన్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. ముఖ్యంగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది.
సిబ్బందికి ఎయిరిండియా కొత్త నిబంధనలు
ముంబయి: టాటా యాజమాన్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. ముఖ్యంగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఆ ప్రకారం జుట్టు నెరిసిన వారు కచ్చితంగా రంగు వేసుకోవాలని, బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయి నుదురు ఎక్కువగా కన్పించేవారు పూర్తిగా గుండు చేయించుకోవాలని తెలిపింది. అమ్మాయిలైతే మేకప్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించింది. ఈ మేరకు 40 పేజీల సర్క్యులర్ జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్