ఎండిన కూరగాయలు.. రండి రండి..

కశ్మీర్‌లోని ఓ దుకాణంలో విక్రయానికి ఉంచిన కూరగాయలు ఇవి.  చూడడానికి వనమూలికల్లా ఉన్నాయనేగా మీ సందేహం.

Published : 30 Nov 2022 04:59 IST

కశ్మీర్‌లోని ఓ దుకాణంలో విక్రయానికి ఉంచిన కూరగాయలు ఇవి.  చూడడానికి వనమూలికల్లా ఉన్నాయనేగా మీ సందేహం. శీతాకాలం వచ్చిందంటే కశ్మీర్‌ అంతటా మంచు దుప్పటి పరుచుకుంటుంది. కూరగాయల సాగు దాదాపు అసాధ్యం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కశ్మీరీలు ఎండాకాలంలో వంకాయలు, టమాటాలు, ఆనపకాయలు, తుర్నిప్‌ వంటివి ఎండబెట్టుకుని దాచుకుంటారు. వాటిని శీతాకాలంలో వినియోగించుకుంటారు. దుకాణాల్లోనూ వీటిని విక్రయిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని