ఆ దుంప దారి.. కొమ్మ దారి!
మహారాష్ట్రలో సహజత్వానికి భిన్నంగా ఓ బంగాళదుంప మొక్క దుంపలను కొమ్మలకు కాసి చూపరులను ఆశ్చర్యపరుస్తోంది.
మహారాష్ట్రలో సహజత్వానికి భిన్నంగా ఓ బంగాళదుంప మొక్క దుంపలను కొమ్మలకు కాసి చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఆ విడ్డూరం వివరాలు.. పుణె జిల్లాలోని ఆంబెగావా మండలంలోని నిర్గుడ్సర్ గ్రామంలో సందీప్, ధనేశ్ పాండురంగ్ తమ పొలంలో బంగాళదుంప పంటను వేశారు. అందులోని ఓ మొక్కకు వేళ్లకు కాయాల్సిన దుంపలు కొమ్మకు విరగ కాశాయి. దీంతో ఆ మొక్కను చూసి అవాక్కయ్యారు. ఎంతో కాలంగా బంగాళదుంపలను పండిస్తున్నాము కానీ ఇలా కొమ్మకు కాయడం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తోందని స్థానికులు అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/02/23)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా