25 మంది ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు రూ.కోటి చొప్పున ఉద్యోగ అవకాశాలు
ఐఐటీ మద్రాస్ విద్యార్థులు 25 మంది రూ.కోటి పైనే వార్షిక వేతన ఆఫర్లు పొంది ఔరా అనిపించారు. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాల్కం, జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ, మెకిన్సే వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు బజాజ్ ఆటో వంటి దేశీయ కంపెనీలూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు పట్టం కట్టాయి.
దిల్లీ: ఐఐటీ మద్రాస్ విద్యార్థులు 25 మంది రూ.కోటి పైనే వార్షిక వేతన ఆఫర్లు పొంది ఔరా అనిపించారు. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాల్కం, జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ, మెకిన్సే వంటి అంతర్జాతీయ సంస్థలతోపాటు బజాజ్ ఆటో వంటి దేశీయ కంపెనీలూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు పట్టం కట్టాయి. ఐఐటీ గువాహటిలో ప్లేస్మెంట్లు ప్రారంభమైన శుక్రవారమే 84 కంపెనీలు 290 మంది విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయి. ఇద్దరికి అంతర్జాతీయ ఆఫర్లు, అయిదుగురికి కోటి రూపాయలకు మించిన వార్షిక వేతన ప్రతిపాదనలు అందాయి. ఐఐటీ రూర్కీలో ఇద్దరు విద్యార్థులు కోటి రూపాయల ఆఫర్లు పొందారు. 10 మంది రూ.80 లక్షల ఆఫర్లు పొందారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TTD APP: తితిదే యాప్ అప్డేట్.. శ్రీవారి భక్తుల కోసం ‘టీటీ దేవస్థానమ్స్’
-
India News
India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్కు భారత్ నోటీసు
-
Politics News
Yuvagalam: యువగళం పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
-
Sports News
Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్..