ఛత్తీస్‌గఢ్‌లో 76 శాతానికి రిజర్వేషన్లు
ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల కోటాను 76 శాతానికి పెంచుతూ.. ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఆమోదించిన అసెంబ్లీ
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లో రిజర్వేషన్ల కోటాను 76 శాతానికి పెంచుతూ.. ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను శుక్రవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం భూపేశ్ బఘేల్ ప్రవేశపెట్టారు. వీటిని సభ ఆమోదించడంతో ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు 76 శాతానికి పెరగనున్నాయి!. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ సవరణ బిల్లుల ప్రకారం.. షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)కు 32%, ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)కు 27%, షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)కు 13%, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్)కు 4% కోటాలభించనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shaheen Afridi: దయ చేసి.. ఇలాంటి జ్ఞాపకాలను నాశనం చేయొద్దు: షాహీన్
-
Movies News
Bhanupriya: జ్ఞాపకశక్తి తగ్గడంతో.. సెట్‌కు వెళ్లి డైలాగ్స్ మర్చిపోయా: భానుప్రియ
-
Politics News
Raghunandan: డీజీపీ అంజనీకుమార్‌ను తక్షణమే ఏపీకి పంపాలి: భాజపా ఎమ్మెల్యే రఘునందన్
-
World News
Spy balloon: మినిట్‌మ్యాన్-3 అణుక్షిపణులపై చైనా నిఘా.. బెలూన్ పేల్చివేత!
-
Sports News
Vinod Kambli: మద్యం మత్తులో భార్యపై దాడి.. కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు!
-
Crime News
Hyd ORR: డివైడర్‌ను దాటి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, 8 మందికి తీవ్రగాయాలు