Jharkhand: చేతులతో నడుస్తూ బైద్యనాథుడి దర్శనానికి..

మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేస్తున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు.

Updated : 12 Dec 2022 07:22 IST

యూపీ భక్తుడి వినూత్న యాత్ర

మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేస్తున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన 46 ఏళ్ల అశోక్‌ ఈ వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఝార్ఖండ్‌ రాష్ట్రం దేవ్‌గఢ్‌లోని బాబా బైద్యనాథ్‌ దేవాలయానికి వెళ్లాక ఈ యాత్రను ముగిస్తానని అశోక్‌ చెబుతున్నాడు. జులై 11న ఈ యాత్ర మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని