chardham yatra: 8 ఏళ్ల కుమార్తె తోడుగా సైకిలుపై చార్‌ధామ్‌ యాత్ర

గుజరాత్‌కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై చార్‌ధామ్‌ యాత్ర చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె కంగర్‌ కృష్ణతో కలిసి ద్వారక, బద్రీనాథ్‌ క్షేత్రాలను దర్శించుకున్న అశోక్‌ జీనా బాయ్‌ త్వరలో నేపాల్‌లోని పశుపతినాథ్, రామేశ్వరంలోని శివుణ్ని దర్శించుకోనున్నట్లు తెలిపారు.

Published : 16 Jun 2024 06:10 IST

ఈటీవీ భారత్‌: గుజరాత్‌కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై చార్‌ధామ్‌ యాత్ర చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె కంగర్‌ కృష్ణతో కలిసి ద్వారక, బద్రీనాథ్‌ క్షేత్రాలను దర్శించుకున్న అశోక్‌ జీనా బాయ్‌ త్వరలో నేపాల్‌లోని పశుపతినాథ్, రామేశ్వరంలోని శివుణ్ని దర్శించుకోనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ, పేదలకు సాయం చేస్తున్న సామాజిక కార్యకర్త నితిన్‌ జానీ కోసం ప్రార్థించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సైకిలుపై గుజరాత్‌ నుంచి బయలుదేరిన వీరు దాదాపు 1,400 కి.మీ. ప్రయాణించి ఉత్తరాఖండ్‌కు చేరుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని