Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో గల ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు దిగాడు.
అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరానికి సమీపంలో ఉన్న ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో ఆరుగురు గాయాలపాలైనట్లు చెబుతున్నారు. వీరిలో ఒక టీచరు ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసుల బలగాలు వెంటనే ఆ పాఠశాలను చుట్టుముట్టాయి. అనంతరం 15 ఏళ్ల అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హ్యాండ్గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 15-20 రౌండ్లు కాల్చినట్లు పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్