శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌

భారత నౌకాదళం మొదటిసారిగా శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌ చేపట్టింది. ఎక్స్‌ప్లోజివ్‌, స్పిన్‌ఫింగ్స్‌ శునకాలతో ఈ విన్యాసం చేసినట్లు నౌకాదళం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇటీవల బాంబు బెదిరింపుల నేపథ్యంలో....

Updated : 15 Feb 2021 04:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత నౌకాదళం మొదటిసారిగా శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌ చేపట్టింది. ఎక్స్‌ప్లోజివ్‌, స్పిన్‌ఫింగ్స్‌ శునకాలతో ఈ విన్యాసం చేసినట్లు నౌకాదళం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇటీవల బాంబు బెదిరింపుల నేపథ్యంలో వెస్ట్రన్‌ నావెల్‌ కమాండ్‌కు చెందిన డైవర్లు శునకాలతో హెలికాప్టర్‌ డైవ్‌ చేసినట్లు ఓ వీడియో పోస్టు చేసింది. ఇలాంటి విన్యాసాలు సైన్యం తరచూ చేసినా శునకాలతో చేయడం ఇదే మొదటిసారి అని నౌకాదళం వెల్లడించింది.

ఇవీ చదవండి...

ఆ తల్లి ఫోన్‌కాల్‌.. 25 మందిని కాపాడింది

‘దూరం ప్రేమను మరింత పంచుతుంది’
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని