హిమాచల్ ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. గగుర్పొడిచే వీడియో!

హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ రహదారి 907, నహన్-కుమర్ హట్టీ రోడ్డు మార్గంలో కొండ

Published : 04 Aug 2021 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క: హిమాచల్ ప్రదేశ్‌లోని జాతీయ రహదారి 907, నహన్-కుమర్ హట్టీ రోడ్డు మార్గంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు అప్రమత్తం అవ్వడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కొద్ది రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ఉధ్దృతికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని