India Corona: 50 వేలు దాటిన క్రియాశీల కేసులు..
గత కొద్దినెలలుగా కట్టడిలో ఉన్న కరోనా వైరస్(Coronavirus) కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
దిల్లీ: కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి కనిపిస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. క్రియాశీల కేసులు 50 వేల మార్కు దాటాయి. కొత్తగా 20కిపైగా మరణాలు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్త కేసులు: 10,753
మరణాలు: 27
క్రియాశీల కేసులు: 53,720(0.12 శాతం)
రోజువారీ పాజిటివిటీ రేటు: 6.78 శాతం
రికవరీ రేటు: 98.69 శాతం
మొత్తంగా పంపిణీ అయిన డోసులు: 220.66 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..
-
జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు