India Corona: మరోరోజు.. నాలుగు వేల దిగువనే కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి  అదుపులోకి వస్తోంది. తాజాగా 2.95 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. మరోరోజు నాలుగు వేలకు దిగువనే కొత్త కేసులు వచ్చాయి.

Published : 01 Oct 2022 10:00 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి  క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా 2.95 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. మరోరోజు నాలుగు వేలకు దిగువనే కొత్త కేసులు వచ్చాయి. క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

కొత్త కేసులు: 3,805

పాజిటివిటీ రేటు: 1.29 శాతం

రికవరీలు: 5,069

మొత్తం కేసులు: 4.45 కోట్లు

మొత్తం రికవరీలు: 4.40 కోట్లు(98.73 శాతం)

క్రియాశీల కేసులు: 38,293(0.09 శాతం)

మొత్తం మరణాలు: 5,28,655

టీకా డోసులు: 218.68 కోట్లు(నిన్న 16.29 లక్షల మంది టీకా తీసుకున్నారు)

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని