India Corona: 1.64 లక్షల నిర్ధారణ పరీక్షలు.. 4 వేల కొత్త కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 1.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా..4 వేల మందికి వైరస్‌ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది.

Published : 26 Sep 2022 09:58 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 1.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా..4 వేల మందికి వైరస్‌ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 43 వేలకు తగ్గాయి. 

కొత్త కేసులు: 4,129

పాజిటివిటీ రేటు: 2.51 శాతం

రికవరీలు: 4,688

రికవరీ రేటు: 98.72 శాతం

క్రియాశీల కేసులు: 43,415(0.10 శాతం)

మొత్తం కేసులు: 4.45 కోట్లు

మొత్తం మరణాలు: 5,28,530

టీకా డోసులు: 217.6 కోట్లు(నిన్న 11.67 లక్షల మంది టీకా తీసుకున్నారు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు