
భారత్‌కు చేరిన క్రయోజనిక్ కంటైనర్లు
పనగఢ్: సింగపూర్ నుంచి 4 క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు భారత్‌కు చేరాయి. ఇవాళ ఉదయం సింగపూర్ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్ సి-17 విమానం పశ్చిమబెంగాల్‌లోని పనగఢ్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. కరోనా విజృంభణతో దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దేశీయ ప్లాంట్లు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచినప్పటికీ అవసరాలకు సరిపడా ప్రాణవాయువు లభించడం లేదు. దేశంలో పరిస్థితి క్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సింగపూర్‌తో ఆక్సిజన్ దిగుమతి కోసం సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించిన తర్వాత భారత్ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఖాళీ యుద్ధ విమానాలు ఆ దేశానికి వెళ్లాయి. తిరిగి ఆక్సిజన్ కంటైనర్లను లోడ్ చేసుకొని చాంగి విమానాశ్రయం నుంచి స్వదేశానికి వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Udaipur Murder: దర్జీ హత్య కేసు.. హంతకులకు అంతర్జాతీయ సంబంధాలు: సీఎం అశోక్ గహ్లత్
-
Business News
Rupee value: ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. 79కి చేరిన విలువ!
-
Business News
Twitter: జులై 4 డెడ్‌లైన్.. ఇదే చివరి నోటీస్: ట్విటర్‌కు కేంద్రం హెచ్చరిక
-
General News
Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం... దోస్త్ నోటిఫికేషన్ విడుదల
-
General News
Andhra News: ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ
-
Movies News
Happy Birthday: గన్లతో ఫన్.. ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్ చూశారా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా