Himachal pradesh: దట్టమైన మంచులో సైనికుల కబడ్డీ.. కబడ్డీ..!

దేశరక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు.. కబడ్డీ ఆడి అలరించారు.

Published : 13 Mar 2022 12:57 IST

శిమ్లా: దేశరక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు.. కబడ్డీ ఆడి అలరించారు. దట్టమైన మంచు కురుస్తుండగా కాసేపు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ పోటీపడ్డారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన సిబ్బంది.. హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు రేఖ వద్ద ఈ ఆటను ఆడి సంతోషంగా గడిపారు. హిమాలయాల్లోని ఎత్తైన కొండలపై సైనికుల కబడ్డీ ఆటకు సంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని