Karnataka: కర్ణాటకలో పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు

కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచింది. పెట్రోల్‌పై 25.92 శాతంగా ఉన్న అమ్మకపు పన్నును 29.84 శాతానికి, డీజిల్‌పై ఉన్న పన్నును 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచింది.

Published : 16 Jun 2024 04:51 IST

లీటరుకు రూ.3 చొప్పున భారం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచింది. పెట్రోల్‌పై 25.92 శాతంగా ఉన్న అమ్మకపు పన్నును 29.84 శాతానికి, డీజిల్‌పై ఉన్న పన్నును 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచింది. దీంతో పెట్రోల్‌ లీటర్‌ రూ.3 పెరిగి రూ.102.86కు, డీజిల్‌ లీటర్‌కు రూ.3.02 పెరిగి రూ.88.94 అయ్యింది. పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు