
లోక్‌సభ మార్చి 8కి వాయిదా
దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగమైన తొలి విడత లోక్‌సభ సమావేశాలు నేటితో ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభం కానున్నాయి. తొలి విడత సెషన్లో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ -2021-22ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 8న సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానున్న రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8తో ముగియనున్నాయి.
కొవిడ్ నిబంధనల కారణంగా ఉభయ సభలను వేర్వేరు షిప్టుల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభ నిన్ననే వాయిదా పడటంతో లోక్‌సభ ఈ రోజు ఉదయం 10గంటలకే ప్రారంభమైంది. ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine: షాపింగ్‌మాల్‌పై రష్యా క్షిపణి దాడి.. పది మందికిపైగా మృతి
-
India News
Maharashtra crisis: సుప్రీం తీర్పు.. బాలా సాహెబ్ సాధించిన హిందుత్వ విజయం: ఏక్నాథ్ శిందే
-
India News
Amarnath Yatra: మూడేళ్ల విరామం అనంతరం.. అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధం
-
General News
Andhra news: తుని మండలంలోకి ప్రవేశించిన బెబ్బులి
-
Technology News
Slice App: స్లైస్ యాప్‌తో ముప్పు ఉందన్న గూగుల్.. వివరణ ఇచ్చిన ఫిన్‌టెక్ సంస్థ!
-
India News
Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!