Updated : 18 Apr 2022 08:56 IST

పోలీస్ క్యాంపుపై మావోయిస్టుల దాడి..నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్బా వద్ద పోలీస్‌ క్యాంపుపై దాడి జరిగింది. మావోయిస్టుల మెరుపుదాడి చేయడంతో క్యాంపులోని నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాయపూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని