Madhya Pradesh: ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లి వరదలో చిక్కుకున్న మంత్రి

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దతియా జిల్లాలో వరద ముంపు....

Updated : 05 Aug 2021 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దతియా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రమాదవశాత్తూ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఐఏఎఫ్‌ చాపర్‌ను ఘటనా స్థలానికి పంపించి మిశ్రాను రక్షించారు. భారత వైమానిక దళానికి చెందిన సహాయ సిబ్బంది, హోంమంత్రితో పాటు మరో ఏడుగురు గ్రామస్థులను సురక్షితంగా కాపాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని