
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
దిల్లీ: కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయమంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. తొలుత నారాయణ్ రాణే ... చివరగా నిషిత్ ప్రామాణిక్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. కొవిడ్ నిబంధనల మధ్య రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే.
నారాయణ్ రాణే: భాజపా(మహారాష్ట్ర)
శర్వానంద సోనోవాల్ : భాజపా(అసోం)
డా. వీరేంద్ర కుమార్: భాజపా(మధ్యప్రదేశ్)
జ్యోతిరాదిత్య సింధియా: భాజపా (మధ్యప్రదేశ్)
రాంచంద్ర ప్రసాద్ సింగ్: జనతాదళ్ యునైటెడ్(బిహార్)
అశ్వినీ వైష్ణవ్ : భాజపా (ఒడిశా)
పశుపతి కుమార్ పరాస్ : లోక్ జనశక్తి (బిహార్)
కిరణ్ రిజిజు : భాజపా (అరుణాచల్ ప్రదేశ్)
రాజ్ కుమార్ సింగ్ : భాజపా(బిహార్)
హర్దీప్ సింగ్ పూరి : భాజపా (దిల్లీ)
మన్సుఖ్ మాండవీయ: భాజపా (గుజరాత్)
భూపేంద్ర యాదవ్: భాజపా (రాజస్థాన్)
పురుషోత్తం రూపాలా: భాజపా (గుజరాత్)
కిషన్ రెడ్డి : భాజపా (తెలంగాణ)
అనురాగ్ సింగ్ ఠాకూర్ : భాజపా(హిమాచల్ ప్రదేశ్)
పంకజ్ చౌధరీ : భాజపా (ఉత్తర్ ప్రదేశ్)
అనుప్రియా సింగ్ పటేల్ : అప్నాదళ్ (ఉత్తర్ ప్రదేశ్)
డా. సత్యపాల్ సింగ్ భగేల్: భాజపా (ఉత్తర్ ప్రదేశ్)
రాజీవ్ చంద్రశేఖర్ : భాజపా (కర్ణాటక)
శోభ కరంద్లాజే : భాజపా (కర్ణాటక)
భాను ప్రతాప్ సింగ్ వర్మ : భాజపా (ఉత్తర్ ప్రదేశ్)
దర్శన విక్రమ్ జర్దోష్ : భాజపా (గుజరాత్)
మీనాక్షి లేఖి : భాజపా (దిల్లీ)
అన్నపూర్ణ దేవీ యాదవ్ : భాజపా (ఝార్ఖండ్)
ఎ.నారాయణస్వామి : భాజపా (కర్ణాటక)
కౌశల్ కిశోర్ : భాజపా (ఉత్తర్ ప్రదేశ్)
అజయ్ భట్ : భాజపా (ఉత్తరాఖండ్)
బి.ఎల్ వర్మ : భాజపా (ఉత్తర్ ప్రదేశ్)
అజయ్ కుమార్ మిశ్రా : భాజపా (ఉత్తర్ ప్రదేశ్)
దేవ్‌సింహ్ చౌహన్ : భాజపా (గుజరాత్)
భగవంత్ కుభా : భాజపా( కర్ణాటక)
కపిల్ మోరేశ్వర్ పాటిల్ : భాజపా (మహారాష్ట్ర)
ప్రతిమా భౌమిక్ : భాజపా (త్రిపుర)
డా. సుభాష్ సర్కార్ : భాజపా (పశ్చిమ్‌బంగాల్ )
డా. భగవత్ కిషన్రావ్ కరాద్ : భాజపా (మహారాష్ట్ర)
డా. రాజ్‌కుమార్ రంజన్ సింగ్ : భాజపా(మణిపూర్)
డా. భారతి ప్రవీణ్ పవార్ : భాజపా (మహారాష్ట్ర)
భిశ్వేశ్వర్ తుడు : భాజపా (ఒడిశా)
శంతను ఠాకూర్: భాజపా (పశ్చిమ్ బంగాల్)
డా. ముంజపరా మహేంద్రభాయ్: భాజపా (గుజరాత్)
జాన్ బార్లా : భాజపా (పశ్చిమ్ బంగాల్)
డా. ఎల్ మురుగన్: భాజపా (తమిళనాడు)
నిషిత్ ప్రామాణిక్ : భాజపా (పశ్చిమ్ బంగాల్)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
-
Crime News
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
-
World News
Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
- టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
- Prithviraj Sukumaran: ‘సలార్’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!