
మేఘన్ ఆరోపణలపై స్పందించిన ప్రిన్స్ విలియం!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో తనకు జాతి వివక్ష ఎదురైందని ప్రిన్స్ హ్యారీ-మేఘన్‌లు చేసిన ఆరోపణలను హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియమ్స్ ఖండించారు. తమది జాతి వివక్ష చూపించే కుటుంబం కాదని ప్రిన్స్ విలియమ్స్ స్పష్టంచేశారు. తూర్పు లండన్‌లో భిన్న వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే ఓ పాఠశాలను సందర్శించిన ప్రిన్స్ విలియం దంపతులు అక్కడ మీడియాతో మాట్లాడారు.
రాజ కుటుంబంలో తనకు జాతి వివక్ష ఎదురైందని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య ఆలోచనలు చుట్టుముట్టాయని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మేఘన్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఖండిస్తూ ఇప్పటికే బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటన చేయగా, తాజాగా ప్రిన్స్ విలియం ఆ ఆరోపణలను ఖండించారు. అయితే, ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తన సోదరుడు హ్యారీతో మాట్లాడలేదని, కానీ, తప్పకుండా మాట్లాడుతానని ప్రిన్స్ విలియం చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
-
Politics News
Maharashtra Crisis: శివసేనను భాజపా అంతం చేయాలనుకుంటోంది: ఉద్ధవ్ ఠాక్రే
-
Crime News
Crime News: వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి
-
India News
India Corona : 90 వేలు దాటిన క్రియాశీల కేసులు..
-
Sports News
Ind vs Eng: అప్పుడు ఆడారు.. గెలిపించారు.. ఇప్పుడు ఎలా ఆడతారో?
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్.. వీఎఫ్ఎక్స్ కథ ఇదీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!