
Updated : 24 Jun 2021 11:09 IST
ఐస్‌క్రీం పుల్లలతో పూరీ జగన్నాథుని ప్రతిమ!
భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి విశ్వజిత్ ఐస్‌క్రీం పుల్లలతో పూరీ జగన్నాథ స్వామి ప్రతిమను రూపొందించాడు. 15 రోజుల పాటు కష్టపడి అందంగా తీర్చిదిద్దాడు. దీనికోసం 1,475 పుల్లలను ఉపయోగించినట్లు విశ్వజిత్ తెలిపాడు.
ఇవీ చదవండి
Tags :