- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Quality Life: ఆ రాష్ట్రాల్లో వృద్ధులు హాయిగా ఉన్నారు..!
దిల్లీ: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో వృద్ధులు నాణ్యమైన జీవితం గడుపుతున్నారని తేలింది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీటివ్నెస్ అనే సంస్థ నివేదికను వెల్లడించింది. ఈ అంశంలో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది. 50 లక్షలకుపైగా వృద్ధులు ఉన్న రాష్ట్రాలను ఏజ్డ్ విభాగం, అంతకన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలను రిలేటివ్ రీ ఏజ్డ్ విభాగంగా వర్గీకరించారు. ఏజ్డ్ కేటగిరీలో 2,3 స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్ నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. రిలేటివ్ రీ ఏజ్డ్ జాబితాలో హిమాచల్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక, సామాజిక స్థితులు, ఆరోగ్య వ్యవస్థ, ఆదాయ భద్రత వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Trisha: రాజకీయాల్లోకి సినీ నటి త్రిష?
-
Sports News
Zim vs Ind : నిన్నటిలా రాణించాలి.. రేపు సిరీస్ విజేతగా నిలవాలి
-
Politics News
Chandrababu: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేత గోవర్ధన్‌రెడ్డి
-
India News
Bilkis Bano: ఆ దోషుల విడుదల ప్రభుత్వ నిర్ణయమే.. న్యాయవ్యవస్థను నిందించొద్దు..!
-
India News
Arvind Kejriwal: దేశం కోసం.. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి..!
-
World News
37వేల అడుగుల ఎత్తులో విమానం.. నిద్రలో పైలట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?