‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’
చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అదే దేశానికి చెందిన ఓ వైద్యనిపుణుడు టావో లినా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని సైనోఫామ్ అనే సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సురక్షితమైంది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు..........
వెల్లడించి..తర్వాత మాట మార్చిన ఆ దేశ వైద్యనిపుణుడు
బీజింగ్ : చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అదే దేశానికి చెందిన ఓ వైద్యనిపుణుడు టావో లినా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చైనా ప్రభుత్వ అధీనంలోని సైనోఫామ్ అనే సంస్థ తయారు చేసిన కరోనా టీకా అంత సురక్షితమైంది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనివల్ల 73 రకాల దుష్ర్పభావాలు తలెత్తుతాయని వెల్లడించారు. ప్రపంచంలో మరే టీకా ఇంత ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన చైనా ట్విటర్‌గా చెప్పుకునే సామాజిక మాధ్యమం వెబోలో వెల్లడించారు. ఆయనకు వెబోలో 4.8 మిలియన్ల అనుచరులు ఉండడం గమనార్హం.
ఈ విషయాన్ని విదేశీ మీడియా సంస్థలు హైలైట్ చేయడంతో టావో మాట మార్చారు. విదేశీయులు తన మాటల్ని వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యల్లో కొన్ని పదాలు విచక్షణ కోల్పోయి చేసినవని ఆయన వ్యాఖ్యానించారు. పదాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని తెలిపారు. అందుకు దేశ ప్రజలు తనని క్షమించాలని కోరారు. వ్యాక్సిన్ భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు. తానూ సైనోఫామ్ టీకా తీసుకున్నానని.. త్వరలో రెండో డోసు కూడా వేయించుకోబోతున్నానని చెప్పారు. టావో వ్యాఖ్యలు ప్రస్తుతం వెబో నుంచి తొలగించడం గమనార్హం.
ఈ వార్తలపై చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందించింది. టావో వ్యాఖ్యల్ని విదేశీ మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చింది. సైనోఫామ్‌ను విమర్శిస్తున్న ప్రత్యర్థులపై టావో చేసిన వ్యంగ్య వ్యాఖ్యల్ని విదేశీ మీడియా తప్పుగా అర్థం చేసుకుందని వివరించింది. సైనోఫామ్ అత్యవసర వినియోగానికి చైనా ప్రభుత్వం డిసెంబరు 31న షరతులతో కూడిన అనుమతుల్ని జారీ చేసింది. ఈ టీకా సామర్థ్యం 79.34 శాతంగా సంస్థ ప్రకటించింది.
కరోనా వైరస్ నియంత్రణలో చైనా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని తొలినాళ్లలో తొక్కిపెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కరోనాపై బహిరంగంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల పట్ల అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. వైరస్‌ను తొలిసారి గుర్తించిన వెన్లియాంగ్ను చిత్ర హింసలకు గురిచేసింది. వైరస్ పుట్టిన వుహాన్‌లో పరిస్థితిపై నివేదించినందుకు పలువురు జర్నలిస్టుల్ని నిర్బంధించింది. ఇక మహమ్మారి మూలాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా టీకాపైనా సర్వత్రా అనుమానాలు రేకెత్తాయి. తాజాగా టావో వ్యాఖ్యలతో వాటికి బలం చేకూరినట్లయింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్‌లోని ధన్‌గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే