
ఈ సాంకేతికతను ధరిస్తే... దుస్తులపైనే సమాచారం!
‘పాకెట్‌వ్యూ’ టెక్నాలజీ ఆవిష్కరణ
ఆంటారియో: ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా, మధ్యలో మొబైల్ ఫోన్‌ను చూడటం అలవాటైపోయింది చాలామందికి! ఇతరులతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా... వాతావరణ పరిస్థితి, సమయం వంటి ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి; ఈ-మెయిల్ తదితర నోటిఫికేషన్లను చూడ్డానికి, గూగుల్ మ్యాప్స్‌లో మార్గసూచీని అనుసరించడానికి కూడా స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడుతున్న రోజులివి. మొబైల్ ఫోన్‌తో పనిలేకుండా, చేసే పనిని ఆపాల్సిన అవసరం లేకుండానే ఈ సమాచారం తెలుసుకునే సౌలభ్యముంటే? సరిగ్గా ఇదే అంశంపై పరిశోధన సాగించి, సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు... కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ పరిశోధకులు! ‘పాకెట్‌వ్యూ’గా పిలుస్తున్న ఈ టెక్నాలజీ- మనం ధరించే దుస్తులు, ఇతర వస్త్రాలపై ఎల్ఈడీ కాంతుల రూపంలో సంక్షిప్త సమాచారం, నోటిఫికేషన్లను ప్రదర్శిస్తుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే స్మార్ట్ పరికరాల ద్వారా ఈ సాంకేతికతను వినియోగించుకోవచ్చని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Raghurama: కానిస్టేబుల్‌పై దాడి... ఎంపీ రఘురామ భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
-
Movies News
Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
-
Sports News
IND vs ENG: భారత్ ఇంగ్లాండ్ ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే
-
India News
Bullet Train: భారత్‌లో బుల్లెట్ రైలు ఎప్పుడొస్తుంది..? మరింత ఆలస్యమేనా..?
-
General News
CM KCR: తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!