Maharashtra: ఒకేసారి 550 కేకులు కట్‌ చేసి..

మహారాష్ట్రలోని ముంబయిలో కాందివలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా పుట్టినరోజు వేడుక చేసుకున్నాడు. సాధారణంగా పుట్టినరోజుకు ఒక కేక్‌ కట్‌ చేస్తారు.

Updated : 14 Oct 2021 11:50 IST

మహారాష్ట్రలోని ముంబయిలో కాందివలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా పుట్టినరోజు వేడుక చేసుకున్నాడు. సాధారణంగా పుట్టినరోజుకు ఒక కేక్‌ కట్‌ చేస్తారు. అయితే సూర్య రాతూరి అనే యువకుడు ఒకేసారి 550 కేకులు కట్‌ చేసి తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని